Padara Padara Song lyrics|Shankar Mahadevan | Maharshi Songs || MaheshBabu, PoojaHegde - Shankar Mahadevan Lyrics


Padara Padara Song lyrics|Shankar Mahadevan | Maharshi Songs || MaheshBabu, PoojaHegde
Singer Shankar Mahadevan
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterShree Mani

Lyrics


Padara Padara Song Lyrics in Telugu – Maharshi


నీ అడుగుకి పదును పెట్టి పదరా!
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా!పదర పదర పదరా!
ఈ పుడమిని అడిగిచూడు పదరా!
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా!ఓ.ఓ. నీ కథ ఇదిరా.. నీ మొదలిదిరా,
ఈ పథమున మొదటడుగెయ్ రా!
నీ తరమిదిరా… అనితరమిదిరా అని చాటెయ్ రా!పదర పదర పదరా!
నీ అడుగికి పదును పెట్టి పదరా!
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా!పదర పదర పదరా!
ఈ పుడమిని అడిగిచూడు పదరా!
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా!ఓ.. భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన..
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన..
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే…ఏ
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే…కదిలే ఈ కాలం.. తన రగిలే వేదనకి…
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా!

పగిలే ఇల హృదయం… తన ఎదలో రోదనకి..
వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని.. తననడిగే వాడే లేక..
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా…పదర పదర పదరా!
ఈ హలమును భుజముకెత్తి పదరా!
ఈ నేలను ఎదకు హత్తుకుని.. మొలకలెత్తమని.. పిలుపునిచ్చి పదరా!పదర పదర పదరా!
ఈ వెలుగను పలుగు దించి పదరా!
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా!ఏ..ఏ..ఏ.. నీలో ఈ చలనం.. మరి కాదా సంచలనం..
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం!

నీలో ఈ జడికి… చెలరేగే అలజడికి..
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం!

నీ ఆశయమే తమ ఆశ అని.. తమకోసమని తెలిసాక..
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా…పదర పదర పదరా!
నీ గతముకు కొత్త జననమిదిరా!
నీ ఎత్తుకు తగిన లోతు ఇది.. తొలి పునాది గది తలుపు తెరిచి పదరా!పదర పదర పదరా!
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా!
నీ ఒరవడి భవిత కలల ఒడి..
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా!తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం..
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం..ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో..ఓ..
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో…
భల్లుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గడ్డి
Bhallumantu ningi ollu virigenu gaddi
పరకతోనా ఎడారి కళ్ళు తెరచుకున్న
Parakathona idari kallu therachukunna
వెలనా చినుకు పూలవాన సముద్రమెంత
Velana chinuku pulavanaa samudramentha

దాహంఏస్తే వెతికేనా ఊటబావినీ శిరస్సు
Dhahameste vethikeno vutabaavine sirassu
వంచి శిఖరమంచు ముదిదే మట్టినేలనే
Vamchi shikaramamchu mudhide mattinelane
పదరా పదరా పాదరా నే అడుగుకి పదును
Padara padara padaraa ne aduguki p పెట్టి పాదరా ఈ అడవిని చదును చేయి మరి
Petti padaraa ee adavini chadunu cheyi mari
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
Vethukuthunna siri dhorukuthundhi kadaraa
పదరా పదరా పాదరా ఈ పుడమిని అడిగిచూడు
Padara padara padaraa ee pudamini adigichudu

పాదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను
Padaraa ee gelupanu malupu ekkadanu
ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
Prashnalanitiki samadhanamidhiraa
నీ కదా ఏదిరా నీ మొదలిదిరా
Nee kadha edhira nee modhalidhiraa

ఈ పాదమున మొదటడుగేయ్ రా
Ee padhamuna modhatadugey raa
నీ తరమిదిరా అనితరమిదిరా
Nee tharamidhiraa anitharamidhiraa
అని చాటైరా పదరా పదరా పాదరా
Ani chatairaa Padara padara padaraa

పదరా పదరా పాదరా నే అడుగుకి పదును
Padara padara padaraa ne aduguki padhunu
పెట్టి పాదరా ఈ అడవిని చదును చేయి మరి
Petti padaraa ee adavini chadunu cheyi mari
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
Vethukuthunna siri dhorukuthundhi kadaraa

పదరా పదరా పాదరా ఈ పుడమిని అడిగిచూడు
Padara padara padaraa ee pudamini adigichudu
పాదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను
Padaraa ee gelupanu malupu ekkadanu
ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
Prashnalanitiki samadhanamidhiraa

భల్లుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గడ్డి
Bhallumantu ningi ollu virigenu gaddi
పరకతోనా ఎడారి కళ్ళు తెరచుకున్న
Parakathona idari kallu therachukunna
వెలనా చినుకు పూలవాన సముద్రమెంత
Velana chinuku pulavanaa samudramentha

దాహంఏస్తే వెతికేనా ఊటబావినీ శిరస్సు
Dhahameste vethikeno vutabaavine sirassu
వంచి శిఖరమంచు ముదిదే మట్టినేలనే
Vamchi shikaramamchu mudhide mattinelane
కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి
Kadhile ee kaalam thana ragile vedhanaki

బాదులల్లే విసిరినా ఆశల బాణం నువ్వేరా
Badhulalle visirina aashala baanam nuvveraa
పగిలే ఇలా హృదయం తన యెదలో రోదనకి
Pagile ila hrudhayam thana yedhalo rodhanaki
వారమల్లే దొరికిన ఆకరిసాయం నువ్వేరా
Varamalle dhorikina aakarisaayam nuvveraa

కనురెప్పలలో తడి ఎంధుకని తననడిగే వాడే
Kanureppalalo thadi endhukani thananadige vaade
లేక విలపించేటి ఈ భూమి వోడి చిదురించేలా
Leka vilapincheti ee boomi vodi chidurinchelaa
పదరా పదరా పదరా ఈ హలమును
Padhara padhara padharaa ee halamunu

భుజముకెత్తి పదరా ఈ నేలను ఎదకు
Bujamuketthi padharaa ee nelanu yedhaku
హత్తుకుని పిలుపునిచ్చి పదరా
Hatthukuni pilupunicchi padharaa
పదరా పదరా పదరా
Padhara padhara padharaa

ఈ వెలుగును పలుగు దించి పదరా
Ee veluganu palugu dhinchi padharaa
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు
Pagullatho panikiraanidhanu brathuku
భూములిక మెతుకులికిచ్చు కదరా
Boomulika methukuliccchu kadharaa

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
Neelo ee chalanam mari kaadhaa sanchalanam
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం
Chinukalle modhalai uppena kaadhaa ee kathanam
నీలో ఈ జేడీకి చెలరేగే అలజడికి
Neelo ee jadiki chelarege alajadiki

గెలుపల్లె మొదలై చరితగా మారే నీ పయనం
Gelupalle modhalai charithaga maare nee payanam
నీ ఆశ్యమే తమ ఆశ అని
Nee aashyame thama aasha ani
తమ కోసమని తెలిసాక నువ్వు లక్ష్యమని
Thama kosamani thelisaaka nuvu lakshyamani

తమ రక్షవాణి నినదించేలా
Thama rakshavani ninadhinchelaa
పదరా పదరా పదరా
Padhara padhara padharaa
నీ గతముకు కొత్త జననమిదిరా
Nee gathamuku kottha jananamidhiraa

నీ ఎత్తుకు తగిన లోతు ఇది
Nee etthuku thagina lothu idhi
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
Tholi punaadhi gadhi thalupu therichi padharaa
పదరా పదరా పదరా
Padhara padhara padharaa

ప్రతొక్కరి కథవు నువ్వు కథారా
Prathokkari kathavu nuvvu katharaa
నీ ఒరవడి భవిత కళల వోడి
Nee voravadi bavitha kalala vodi
బ్రతుకు సాధ్యపడు సాగుబడి బడిరా
Brathuku saadhyapadu saagubadiki badiraa

తనని తాను తెలుసుకున్న
Thanani thaanu thelusukunna
హలముకు పొలముతో ప్రయాణం
Halamuku polamutho prayaanam
తనలోని ఋషిని వెలికితీయు
Thanaloni rushini velikitheeyu

మనిషికి లేదు ఏ ప్రయాణం
Manishiki ledhu ye prayaanam
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన
Ushassu entha oopiricchi penchina

కాంతి చుక్కవో..ఓ..తరాల వెలితి
Kaanthi chukkavo..o..tharaala velithi
వెతికి తీర్చ వచ్చిన వెలుగు రేఖవో
Vethiki theercha vacchina velugu rekhavo


Padara Padara Song lyrics|Shankar Mahadevan | Maharshi Songs || MaheshBabu, PoojaHegde Watch Video

Post a Comment

Previous Post Next Post